Posts

Common Men Forum - Voter's Manifesto కామన్ మెన్ ఫోరమ్ - ఓటర్స్ మ్యానిఫెస్టో

Image
  కామన్ మెన్ ఫోరమ్ - ఓటర్స్ మ్యానిఫెస్టో   1.    పేద మధ్య తరగతిలోని నిరుద్యగ యువతకు 18000 రూపాయలతో ఉపాధి. 2. రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ప్రైవేట్ వ్యవస్థకు దీటుగా నాణ్యమైన విద్యా , వైద్యం గ్రామ స్థాయి నుండి ఏర్పాటు చేయడం. ప్రైవేట్ విద్య వైద్యం వ్యవస్థను క్రమబద్దీకరిస్తూ దశలవారీగా ప్రభుత్వ అధీనంలో తీసుకోవడం.   3. ప్రజందరికీ అందుబాటులో గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడం. ప్రతి నిత్యం ప్రజలు చెల్లిస్తున్న పన్నులు నేరుగా ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఖజానాకు చేరవేయటం. 4.    స్వంత ఆస్తి అంటూ లేని పేద , మధ్య తరగతి ప్రజలకు స్థలం కల్పించడం. 5. మంచినీరు , విద్యుత్తు , గ్యాస్ సేవలను పేద , మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు అందించాలి. 6. ఇంటి , వ్యాపార రుణాలు అర్ధ రూపాయి వడ్డీకే పేద , మధ్య తరగతి ప్రజలకు అందించాలి. 7. ప్రభుత్వ వ్యవసాయ రంగం ద్వారా నూతన ఉపాధి అవకాశాలతో వ్యవసాయ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయడం. 8. రైతులకు విత్తనాలు , ఎరువులు , నీరు , విద్యుత్తు ఉచితం మరియు పెట్టుబడి సహాయం. 9.    ప్రతి మండలంలో నూతన పరిశ్రమలు నిర్మించి నాణ్యమైన ఉత్పత్తు